MNCL: నెన్నెల మండలం జోగాపూర్ మత్తడి వాగు ప్రాజెక్టు కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.97.95 లక్షలు మంజూరు చేసింది. దీనిపై ఘనాపూర్ సర్పంచ్ సతీష్, రైతులు MLA వినోద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో పనులు పూర్తయితే నీటి ఇబ్బందులు తొలిగి, సాగునీరు సమృద్ధిగా అందుతుందని MLA తెలిపారు. దీనివల్ల వ్యవసాయం సులభతరమై పంట దిగుబడులు పెరుగుతాయన్నారు.