MDK: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మెదక్ మండలం జమ్మికుంటలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కౌన్సిలర్ హరిత నర్సింగ్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, సంగ శ్రీకాంత్, సుభాష్ చంద్ర బోస్, గాడి రమేష్, సోను, కార్తీక్, దీప్ రింకు, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.