KMM: మధిర పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.