WGL: జిల్లా కేంద్రంలోని అబ్బని కుంటలో జిల్లా కన్వీనర్ కుసుంబా బాబురావు అధ్యక్షతన రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా AIKF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ హాజరై, మాట్లాడారు. రైతుల పంటలకు మద్దతు ధరలు, రుణ విముక్తి చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.