ASF: వేసవిలో పీక్ డిమాండ్ పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ముందస్తు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు పంపిణీ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి, కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 33KV ఇంటర్ లింకింగ్ లైన్ల ద్వారా విద్యుత్ నాణ్యతను మెరుగుపరిచామని తెలిపారు.