ADB: ఈహెచ్ఎస్ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల మే నెల వేతనం నుంచి అప్రకటితంగా బేసిక్ పేలో 1.5% కోత విధించడం సరికాదని TTF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ అన్నారు. ఉట్నూర్లో ఆయన మాట్లాడారు. పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కాకుండా, ఎలాంటి జీవో విడుదల చేయకుండానే జీతాలు కట్ చేయడం అన్యాయమన్నారు.