BHPL: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని గుడిపహాడ్, బంగ్లపల్లి గ్రామాలను బుధవారం రాత్రి TRP మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో సమావేశమై సమగ్ర రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. TRP నేతలు ఉన్నారు.