MHBD: మరిపెడ శివారులో మాకుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ జాతర, పారువేట సందర్బంగా పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.