BDK: రాష్ట్రంలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ పోర్టలు ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు పది రోజులు పడుతుంది. కొత్త విధానంలో భాగంగా,ప్రతి భూమికి 11 అంకెల భూదార్ నంబర్ కేటాయించి, మ్యాప్‌ను జతచేస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి SMS ద్వారా సమాచారం అందుతుంది.