ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. T20ల్లో 300+ క్యాచులు అందుకున్న నాల్గో ఆటగాడిగా నిలిచాడు. బట్లర్ ఇప్పటివరకు 303* క్యాచులు అందుకోగా.. 405 క్యాచులతో కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్(332), క్వింటన్ డీకాక్(316) 2, 3 స్థానాల్లో నిలిచారు. ఓవరాల్గా డ్వేన్ బ్రావ్(275) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.