MDCL: ఉప్పల్ పరిధి సైబర్ మోసగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాము అనే వ్యక్తికి లోన్ కట్టాలంటూ పలుమార్లు కాల్స్, మెసేజులు చేసి వేధింపులకు గురిచేశారు. ధని లోన్ పేరుతో డబ్బు పంపిస్తామని చెప్పి మోసం చేయాలని ప్రయత్నించారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.