HNK: నేడు హైదరాబాదులో నిర్వహించనున్న ఉద్యమకారుల సదస్సుకు హనుమకొండ జిల్లాకు చెందిన ఉద్యమకారుల ఫోరం నేతలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు.