MBNR: పాలమూరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఆనందరావును రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఘనంగా సన్మానించారు. న్యాయవాదులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.