బీహార్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. రేపు(బుధవారం) ఉ.11 గంటలకి లోక్‌భవన్‌లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ NDA సమావేశంలో కొత్త CMను ఎన్నుకోనున్నారు. కాగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి పాట్నాకు మోదీ చేరుకుంటారని, రాత్రి అక్కడే బస చేస్తారని తెలుస్తోంది.