సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. 217 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన RR.. 19 ఓవర్లలో 159 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయింది. RR బ్యాటర్లలో జడేజా(45), డోనోవన్ ఫెరీరా(69) పరుగులతో రాణించారు. SRH బౌలర్లలో ప్రఫుల్ హింగే 4, సాకిబ్ హుస్సేన్ 4, యాక్షన్ మలింగ 2 వికెట్లు పడగొట్టారు.
Tags :