JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరుతున్న సందర్భంగా జగిత్యాలలో కేసీఆర్ సభ గురించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ సభ తరువాత, ఆయన పాల్గొనే బహిరంగ సభ ఇదే కావడంతో.. గులాబీ బాస్ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యమ సమయంలో KNRలో కేసీఆర్ను, జీవన్ భీకరంగా ఢీకొట్టడంతో గులాబీ శ్రేణులు జీవన్పై పలు కీలక విమర్శలు చేశారు.