KMM: సత్తుపల్లి సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో “ప్లేస్మెంట్ సక్సెస్ మీట్-2026″ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు.