రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో బౌలర్ ప్రఫుల్ హింగే కీలక పాత్ర పోషించాడు. ఆడిన తొలి మ్యాచ్ తొలి ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ప్రఫుల్ హింగేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.