ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ముఖంపై ఉండే అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చని నిపుణులు తెలిపారు. అది ఎలాగంటే.. 1. శనగపిండి+పసుపు స్క్రబ్ 2. చక్కెర+ నిమ్మరసం స్క్రబ్ 3. ఓట్స్+ అరటిపండు స్క్రబ్ 4. పెసరపిండి+ పాలు స్క్రబ్ 5. బొప్పాయి+పసుపు స్క్రబ్లను ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.