1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి 1939: నటుడు గొల్లపూడి మారుతీరావు జననం 1968: హేతువాది బాబు గోగినేని జననం 1950: భారత తత్వవేత్త రమణ మహర్షి మరణం 2011: నటుడు రామిరెడ్డి మరణం 2018: ఎత్తిపోతల పథకం రూపకర్త ఘంటా గోపాల్ రెడ్డి వర్థంతి *జాతీయ అగ్నిమాపక దినోత్సవం *మహిళా పొదుపు దినోత్సవం