MDK: రామాయంపేట మండలం దంతేపల్లిలో ఎండల తీవ్రత దృష్ట్యా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ ఎండిపోకుండా సర్పంచ్ మస్కూరి బాలరాజు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో ఎర్త్‌కు నీరు అందిస్తూ చల్లబరుస్తున్నారు. సర్పంచ్ తీసుకున్న ఈ ముందస్తు చర్యపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.