NLG: లారీ దూసుకెళ్లిన దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనుల వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.