SDPT: నంగునూరు మండలం నర్మేటలో బయోగ్యాస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యవసాయ వ్యర్థాలతో ఇంధన అవసరాలు తీర్చవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇది దోహదమని తెలిపారు.