MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధిగాంచిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ గురు లోకమసంద్ (బావాజీ) బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1 నుంచి నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం CM రేవంత్ రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.