JGL:పెగడపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరులు పల్లకి సేవను సోమవారం అత్యంత వైభవపేతంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పల్లకి సేవలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.