JN: బాలల వైజ్ఞానిక కథావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ ఫిక్షన్ కథల పోటీల్లో లింగాల గణపురం ఆదర్శ పాఠశాల 10వ తరగతి విద్యార్థి వడగం సాగరిక తన కథ “వారధి”తో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత, సాగరికను అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.