KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్ వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అనుమతితో ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించారు. ఈ క్షేత్ర పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో పాలంపేట చెరువు, పాకాల చెరువులో ఆల్గే సేకరణతో పాటు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.