KMR: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం వద్దంటూ ఓ మహిళ రాజంపేటలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో సభ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఫ్రీ బస్సుతో మగ వారు, పిల్లలు అనేక ఇబ్బందులు ఎన్నుకుంటున్నారని తెలిపింది.