పంజాబ్ కింగ్స్, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ను క్వింటన్ డికాక్, రికెల్టన్ ఆరంభించారు. ఈ ఇద్దరు ప్లేయర్లు సౌతాఫ్రికాకు చెందిన వారే కావడం గమనార్హం. ఇన్నింగ్స్ రెండో ఓవర్ యాన్సెన్ వేశాడు. అతడు కూడా సాతాఫ్రికా బౌలర్ కావడం విశేషం. MI తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్ చేయడం IPLలో ఇదే తొలిసారి.