టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వెస్టిండీస్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వారు భారత్‌లోనే ఉన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అంతరాయమే దీనికి కారణం. ప్లేయర్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీతో కలిసి పనిచేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జింబాబ్వే జట్టు కూడా భారత్‌లో చిక్కుకుంది.