IPL 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. టోర్నీ గణాంకాల ప్రకారం ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరగ్గా.. RRపై 12-9తో SRH ఆధిపత్యం చలాయిస్తోంది. అయితే ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఒక్కటే గెలవగా.. అన్నే మ్యాచ్‌లాడిన రాజస్థాన్ అన్నీ గెలిచింది.