IPL 2026 షెడ్యూల్లో BCCI కీలక మార్పు చేసింది. ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా GT, CSK మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను చెన్నై చిదంబరం స్టేడియానికి మార్చారు. అలాగే, మే 21న చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.