సొంత మైదానంలో గుజరాత్‌తో తలపడుతున్న లక్నో బ్యాటర్లు తడబడుతున్నారు. 15 ఓవర్ల ఆట ముగిసేసరికి టీమ్ స్కోర్ 110/5 కాగా.. ఓపెనర్ మార్క్రమ్(30) మినహా ఎవరూ రెండు పదుల స్కోర్ దాటలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో అబ్దుల్ సమద్(17), ముకుల్ చౌదరి(1) ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.