ఉప్పల్ వేదికగా మరికాసేపట్లో RRతో SRH తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో RR ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. అతడిని త్వరగా ఔట్ చేసేందుకు క్రికెటర్ హనుమ విహారి ఓ సూచన చేశాడు. ‘వైభవ్‌కు డీప్ పాయింట్, డీప్ కవర్స్‌లో ఫీల్డర్లను పెట్టి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌లో బంతులు వేయాలి’ అని తెలిపాడు.