RCBతో జరుగుతున్న మ్యాచ్లో RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇరు జట్లు ఓటమి ఎరుగకుండా వరుస విజయాలతో జోరు మీద ఉన్నాయి. RR ఓపెనర్లు సూర్యవంశీ, జైస్వాల్.. RCB స్టార్ ప్లేయర్లు కోహ్లీ, టిమ్ డేవిడ్ల ఆటను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘ఈ పోరులో గెలుపెవరిది?’ కామెంట్ చేయండి.