భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో ఘనత సాధించింది. రోహిత్(4231)ని దాటేసి అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధికంగా 4244* పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచింది. ప్రస్తుతం రోహిత్ తర్వాత కోహ్లీ(4188), హర్మన్ ప్రీత్(3869), సూర్య(3272) టాప్ 5లో కొనసాగుతున్నారు. కాగా T20 WC 2024 విజయం తర్వాత రోహిత్, కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.