గౌహతిలో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో 3.2 ఓవర్ల పాటు పవర్ ప్లే ఉండనుంది. రా.10:10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒక బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు, మిగిలిన నలుగురు బౌలర్లు తలో 2 ఓవర్లు మాత్రమే వేయాలి. 10 నిమిషాలు ఇన్నింగ్స్ బ్రేక్ ఉంటుంది.