కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో KKR, LSG జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్‌ల్లో KKR(2)పై LSG(4) పైచేయి సాధించింది. ఈ స్టేడియంలో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ LSG 2 సార్లు గెలిచింది. ఈ సీజన్లో లక్నో 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలవగా, కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో (2 ఓటములు, 1 రద్దు) ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేదు.