IPL 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఎక్కడికక్కడ తమకు పోటీ ఇస్తున్న పంజాబ్‌తో ఇవాళ జరిగే పోరుకు స్టార్ ప్లేయర్ రోహిత్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. RCBతో మ్యాచులో తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడిన రోహిత్ ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే ఇందుక్కారణం. ఈ క్రమంలో అతను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.