IPL-2026 సీజన్లో LSG స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ వరుస వైఫల్యాలు చర్చనీయాంశంగా మారాయి. RCBతో జరిగిన మ్యాచ్లో పూరన్ మరోసారి విఫలమయ్యాడు. రూ.21 కోట్లతో కొనుగోలు చేసినా సరైన ప్రదర్శన చేయకపోతుండటంతో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ సీజన్లో లక్నో రెండు విజయాలు కేవలం బౌలర్ల వల్లేనని, బ్యాటర్లు ఏ మాత్రం రాణించట్లేదని విమర్శిస్తున్నారు.