రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 55 పరుగుల వద్ద SRH రెండో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ వేసిన 6.5 ఓవర్‌కు ట్రావిస్ హెడ్ (18) ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోరు 56/2గా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో క్లాసెన్ (1*), ఇషాన్ కిషన్ (37*) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.