రాత్రి ఢిల్లీపై అజేయ సెంచరీ(15)తో రాణించిన చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. IPL చరిత్రలోనే అత్యధికంగా 3 ఫ్రాంచైజీల తరఫున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. శాంసన్ గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్, ఇప్పుడు చెన్నై కోసం సెంచరీలు కొట్టగా.. అతనికంటే ముందు KL రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ జట్ల తరఫున శతకాలు బాదాడు.