యానిమల్ చిత్రంతో స్టార్‌గా మారిన యువ నటి త్రిప్తి డిమ్రికి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ప్రపంచ ఫ్యాషన్ ‘బ్రాండ్ విక్టోరియా సీక్రెట్’ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇది ఒక కీలక మలుపుగా సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో మన దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా నెటిజన్లు భావిస్తున్నారు.