AP: సముద్రంలో చేపల వేటపై ఇవాళ అర్థరాత్రి నుంచి జూన్ 14 తేదీ అర్థరాత్రి వరకు చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. దీంతో 600కు పైగా మరబోట్లు ఒడ్డుకే పరిమితం కానున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో విక్రయాలు నిలిచిపోనున్నాయి. అయితే, మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది సముద్రంలో రెండు నెలల పాటు చేపలవేట నిషేధాన్ని అమలు చేస్తుంది.