NRPT: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం వంటి పనులు మానుకోవాలని, తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించి ప్రమాద రహిత నారాయణపేట జిల్లాగా మార్చాలని ప్రజలను కోరారు.