CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు IPL కౌన్సిల్ షాక్ ఇచ్చింది. DCతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ.12 లక్షల జరిమానా విధించింది. రాత్రి బౌలింగ్‌లో CSK దాదాపు ఆరేడు నిమిషాలు వెనకబడింది. కాగా ఇప్పటికే శ్రేయస్ అయ్యర్(PBKS) రెండు సార్లు, శుభ్‌మన్ గిల్(GT) ఓ సారి ‘స్లో ఓవర్ రేట్’ ఫైన్ ఎదుర్కొన్నారు.