IPL 2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరో ఆసక్తికరపోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కాగా ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి రెండింటిలో గెలిచింది. అలాగే కోల్‌కతా ఆడిన ఐదింటిలోనూ నాలుగు ఓడింది.