జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 256/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై చేసిన 218/4 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో భారత్ అధిగమించింది. అలాగే, T20 WC చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక(260/6) అగ్రస్థానంలో కొనసాగుతోంది.