పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ T20 క్రికెట్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. PSLలో భాగంగా రాత్రి క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో పెషవార్ జల్మీ కెప్టెన్ ఈ ఘనత అందుకోగా.. ఇటీవలే జోస్ బట్లర్(GT) కూడా LSGతో మ్యాచ్లో 100వ ఫిఫ్టీ చేశాడు. వీరి కంటే ముందు డేవిడ్ వార్నర్(117 ఫిఫ్టీలు), కోహ్లీ(107) 100 హాఫ్ సెంచరీల క్లబ్లో చేరారు.