ముంబైతో వాంఖడేలో ఆడుతున్నప్పటికీ రాత్రి పంజాబ్‌కు పెద్ద ఎత్తున అభిమానుల మద్దతు లభించింది. దీనిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. ఇదంతా తన రీల్స్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నాడు. రీల్స్ చేయడం తనకు ఇష్టమని, వాటిని చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారన్నాడు. మున్ముందూ వారి కోసం మరిన్ని రీల్స్ చేస్తానని చెప్పాడు.